వినాయక నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని పెద్ద బజార్లో గల మసీదు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బందోబస్తులో పాల్గొన్న సిబ్బంది