డిశంబరు 4 నుంచి 6 వరకు తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ()లో డిజిపిలు, ఐజిపిల సమావేశం జరగనుంది. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు.
ఈ సమావేశానికి సంబంధించి సోమవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అధ్యక్షతన ఇంటర్ డిపార్టుమెంటల్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కట్టుదిట్టమైన ఏర్పాట్లు












