కడప మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమం శనివారం ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగింది. బ్యాలెట్ పత్రాలు, బాక్సులు, ఇంక్, స్టాంపులు, ఫారాలతో పాటు ఇతర సామగ్రిని ఎన్నికల సిబ్బందికి అధికారులు అందజేశారు. రేపటి నుంచి పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కడప ఆర్ట్స్ కళాశాల వద్ద శనివారం ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇంక్, స్టాంపులు, ఫారాలు సహా ఇతర సామాగ్రిని ఎన్నికల సిబ్బందికి అందజేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి అవసరమైన సామాగ్రిని లెక్కించి, కిట్లుగా సిద్ధం చేసి పంపిణీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రతా ఏర్పాట్లు











