వై.ఎస్.ఆర్ కడప, 10 November
వారసత్వ ఆస్తి విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. తాత ఆస్తి పంపకంలో తండ్రికి సంక్రమించిన భూమిలో మనవడికి జన్మతః హక్కు ఉండదని స్పష్టం చేసింది. తండ్రికి కేటాయించిన వాటా ఆయన వ్యక్తిగత ఆస్తి అవుతుందని తేల్చిచెప్పింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వారసత్వ ఆస్తి విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. తాత ఆస్తి పంపకంలో తండ్రికి సంక్రమించిన భూమిలో మనవడికి జన్మతః హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తండ్రికి కేటాయించిన వాటా ఆయన వ్యక్తిగత ఆస్తి అవుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.












