పవిత్ర విజయదశమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో నిర్వహించిన ఆయుధ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పవిత్ర విజయదశమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో నిర్వహించిన ఆయుధ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.











