బాలీవుడ్ ప్రముఖ గాయని నేహా కక్కర్ తన పాటలపై వచ్చే ట్రోలింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నప్పటికీ, తన పాటలకు ప్రజలు పార్టీల్లో, వేడుకల్లో ఉత్సాహంగా నృత్యం చేస్తున్నారని ఆమె చెప్పారు. కొన్ని పాటలు విమర్శలు ఎదుర్కొంటాయని తెలిసినా, అవి జనాల్లో బాగా ప్రాచుర్యం పొందుతాయని నేహా అభిప్రాయపడ్డారు.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పాటలను కావాలనే అలా రూపొందిస్తానా
తన పాటలపై వచ్చే విమర్శల గురించి నేహా మాట్లాడుతూ, ట్రోలింగ్ ఎదురయ్యే పాటలను కూడా ఉద్దేశపూర్వకంగా రూపొందిస్తాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ పాటలను కొందరు ఆన్లైన్లో విమర్శించినా, వేడుకల్లో మాత్రం అదే పాటలకు ఉత్సాహంగా నృత్యం చేస్తారని పేర్కొన్నారు.