అల్ సుభాన్ రెస్టారెంట్‌పై చర్యలు ఈ సందర్భంగా మానవ వినియోగానికి పనికిరాని సుమారు 15 కిలోల నిల్వ ఆహార పదార్థాలను అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
సంబంధిత ఆహార వ్యాపార సంస్థకు ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006లోని సెక్షన్ 32 ప్రకారం నోటీసు జారీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ దాడుల్లో భాగంగా 15 కిలోల నిల్వ ఆహారాన్ని ధ్వంసం చేశారు.
అనుమతిలేని కృత్రిమ రంగుల వాడకం, అపరిశుభ్రతపై దృష్టి సారించిన అధికారులు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి





