కడప జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సర్వసన్నద్ధమయ్యాయి. ఈ నెల 21వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులు సమీక్షించారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సర్వసన్నద్ధమయ్యాయి. ఈ నెల 21వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నామినేషన్ల ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్, ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్, సంబంధిత అధికారులతో మదనపల్లె కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.











