-2 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సయ్యద్ చాన్ బేగం, శనివారం ఆకేపాటి ఎస్టేట్‌లో రాజంపేట శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డిని కూడా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అభ్యర్థికి ఆకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజల్లోకి వెళ్లి వైఎస్సార్సీపీ చేసిన అభివృద్ధిని వివరించాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రచారానికి సన్నద్ధం











