స్మార్ట్‌ఫోన్ కెమెరాలతో దూరంలోని వస్తువులను మరింత స్పష్టంగా చిత్రీకరించాలనుకునే వారికి ఒప్పో కొత్త ఉపకరణాన్ని పరిచయం చేసింది. ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మ్యాక్స్ కోసం హాసెల్‌బ్లాడ్ టెలికన్వర్టర్ కిట్ పేరుతో రూపొందించిన ఈ ప్రత్యేక పరికరంలో అదనపు లెన్స్‌తో పాటు ఫోన్‌కు అమర్చుకునే కేసు, ఇతర ఉపకరణాలు ఉన్నాయి. ప్రముఖ సాంకేతిక వార్తా వెబ్సైట్ జీఎస్ఎమ్అరీనా ఈ కిట్ అన్బాక్సింగ్, ప్రత్యక్ష పరిశీలన వివరాలను వెల్లడించింది.
ఈ కిట్‌లో ప్రధాన ఆకర్షణ టెలికన్వర్టర్ లెన్స్. ఫోన్లోని జూమ్ కెమెరా సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు దీన్ని రూపొందించారు. అయితే ఈ ఉపకరణం ధర, మార్కెట్లోకి వచ్చే తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కిట్‌లో ఏమేం ఉన్నాయి
స్మార్ట్‌ఫోన్ కెమెరాలతో దూరంలోని వస్తువులను మరింత స్పష్టంగా చిత్రీకరించాలనుకునే వారికి ఒప్పో కొత్త ఉపకరణాన్ని పరిచయం చేసింది. ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మ్యాక్స్ కోసం హాసెల్‌బ్లాడ్ టెలికన్వర్టర్ కిట్ పేరు











