కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. హర్యానాలోని కర్నాల్‌లో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ () అంశంపై రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై పార్లమెంట్లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అమిత్ షా ప్రకటించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. హర్యానాలోని కర్నాల్‌లో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ () అంశంపై రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై పార్లమెంట్లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అమిత్ షా ప్రకటించారు. అవసరమైతే ఈ అంశంపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని నిర్వహించేందుకు కూడా సిద్ధమని తెలిపారు.











