న్యూజిలాండ్‌లో ఛేజింగ్ చేయడం అంత సులభం కాదని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డారు. వెల్లింగ్టన్లోని పిచ్‌పై అదనపు బౌన్స్, గాలి ప్రభావం, వాతావరణ పరిస్థితులు బ్యాటింగ్‌కు సవాలుగా మారుస్తాయని ఆయన పేర్కొన్నారు. తొలి మ్యాచ్‌లో లక్ష్యం మారడం, పిచ్ స్వభావం మారడంతో ఛేజింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు.
న్యూజిలాండ్‌లో ఛేజింగ్ చేయడం అంత సులభం కాదని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వెల్లింగ్టన్లోని పిచ్‌పై అదనపు బౌన్స్, గాలి ప్రభావం, వాతావరణ పరిస్థితులు బ్యాటింగ్‌ను సవాల్‌గా మారుస్తాయని ఆయన పేర్కొన్నారు. రెండో వన్డేకు ముందు మాట్లాడిన గిల్, ఆక్లాండ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా లక్ష్యం మారడం, పిచ్ స్వభావం మారడంతో ఛేజింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం వల్ల లక్ష్యాన్ని అందుకోవడం సులభమైందని ప్రశంసించారు. న్యూజిలాండ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటం, వికెట్లను కాపాడుకోవడం ముఖ్యమని తెలిపారు.











