వై.ఎస్.ఆర్ కడప, 24 September
ఆంధ్రప్రదేశ్ లో 807 మద్యం షాపులకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 మద్యం షాపుల రెన్యువల్ కు ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. నిన్న అర్ధరాత్రితో మద్యం షాపుల రెన్యువల్ గడువు ముగిసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆంధ్రప్రదేశ్ లో 807 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 మద్యం షాపుల రెన్యువల్ కు నోటిఫై చేశారు. మద్యం షాపుల రెన్యువల్ గడువు నిన్న అర్ధరాత్రితో ముగిసింది.












