హైదరాబాద్, 4 నవంబర్ 2026
క్యూఎస్ () విడుదల చేసిన 2027 ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో తెలంగాణకు చెందిన విద్యాసంస్థలు గుర్తింపు సాధించాయి. ఈ జాబితాలో బిట్స్ పిలానీ ఆసియాలో 161వ స్థానాన్ని దక్కించుకుని, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఐఐటీ హైదరాబాద్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలు కూడా ర్యాంకులు సాధించాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
క్యూఎస్ () విడుదల చేసిన 2027 ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ విద్యాసంస్థలు గుర్తింపు సాధించాయి. ఈ జాబితాలో బిట్స్ పిలానీ ఆసియాలో 161వ స్థానాన్ని దక్కించుకుని, తెలంగాణలో పరిశీలించిన విశ్వవిద్యాలయాల్లో అగ్రస్థానంలో నిలిచింది.






