కామారెడ్డిజిల్లామండలంగజ్జనాయక్తండగ్రామంలోఒకవింతసంఘటనచోటచేసకంది.ఇద్దరకొడకలఉన్నా, కావాలి, భార్యనవదిలేసినభర్తవ్యవహారంపోలీసలవరకవెళ్లింది.తల్లిమాటవిని,కలంపేరతోవేధింపలకగరిచేస్తన్నారనిబాధితరాలఆరోపించార.
గజ్జనాయక్తండగ్రామానికిచెందినకొడియాలకమార్,గతఏడసంవత్సరాలక్రితంప్రేమించిపెళ్లిచేసకన్నాడ.వీరికిరూతిక్చారి(5),శివకమార్(4)అనేఇద్దరకమారలఉన్నార.అయితే,కమార్తల్లిలక్ష్మిమాటవిని, కావాలి, భార్యవందననవద్దంటన్నాడ. హనమలంకగ్రామం,తిరగడమండలం,కృష్ణాజిల్లాకచెందినకొడియాలవందనతెలిపినవివరాలప్రకారం,2020లోకరోనాసమయంలోమెదక్లోప్రేమించకని,శివాలయంలోపెళ్లిచేసకన్నార.ఆతర్వాతకామారెడ్డికివచ్చికాపరంచేసకంటన్నార.తనకఇద్దరకమారలఉన్నారనిఆమెపేర్కొన్నార. తనఅత్తలక్ష్మికిక్యాన్సర్ఆపరేషన్అయినప్పడ,వందనపనిమనిషిగాసేవలచేసింది.ఆమెకోలకన్నతర్వాత,నవ్వఎస్సీకలానికిచెందినవ్యక్తివి,నాఇంట్లోఉండద్దనిభర్త,అత్తవేధిస్తన్నారనివందనఆవేదనవ్యక్తంచేశార. ఈవిషయంపైపోలీస్స్టేషన్లోఫిర్యాదచేశామనివందనతెలిపార.ఎస్సైసమక్షంలోనేనీవనాకఅవసరంలేద,ఎక్కడికైనావెళ్లిపోఅనిభర్తచెప్పివెళ్లిపోయాడనిఆమెపేర్కొన్నార.జిల్లాఎస్పీతనకన్యాయంచేయాలనిఆమెవేడకంటన్నార.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి











