పేర్లు (డాక్సిన్ టైమ్స్) అక్టోబర్ 05
ఇల్లు ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేయడంలో భారీ వసూళ్లకు పాల్పడ్డారని స్థానిక నాయకులపై ప్రజలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన, గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్న తరుణంలో డబుల్ బెడ్ రూముల కోసం దరఖాస్తు చేసుకున్న వారి రిజిస్టర్లు కనిపించకుండా పోయాయని, తమ పేర్లకు ఆన్లైన్ నంబర్లు లేవని బాధితులు వాపోతున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇల్లు ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేయడంలో భారీ వసూళ్లకు పాల్పడ్డారని స్థానిక నాయకులపై ప్రజలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన, గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్న తరుణంలో డబుల్ బెడ్ రూముల కోసం దరఖాస్తు చేసుకున్న వారి రిజిస్టర్లు కనిపించకుండా పోయాయని, తమ పేర్లకు ఆన్లైన్ నంబర్లు లేవని బాధితులు వాపోతున్నారు.












