పులివెందుల, 02-07-2026
పులివెందుల పట్టణంలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ మరియు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన పోలీసు స్పందనను మెరుగుపరిచే లక్ష్యంతో అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను కర్నూలు రేంజ్ డి.ఐ.జి డా. కోయ ప్రవీణ్ ఐ.పీ.ఎస్, వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ ప్రారంభించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పులివెందుల పట్టణంలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ మరియు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన పోలీసు స్పందనను మరింత సమర్థవంతంగా అందించే లక్ష్యంతో అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (Command & Control Centre) ను కర్నూలు రేంజ్ డి.ఐ.జి డా. కోయ ప్రవీణ్ ఐ.పీ.ఎస్, వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ గురువారం సాయంత్రం ప్రారంభించారు.









