పలు
ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసిన ఆర్నబ్ తుపాను విద్యుత్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా వేలాది విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో జిల్లాల్లో సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడ ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు సవాలుగా మారాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసిన ఆర్నబ్ తుపాను విద్యుత్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా వేలాది విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో జిల్లాల్లో సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడ ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు సవాలుగా మారాయి. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఏపీ విద్యుత్ శాఖతో పాటు తెలంగాణ, తమిళనాడు సిబ్బంది కూడా రంగంలోకి దిగారు.












