జిల్లా ప్రొద్దుటూరులో వినాయక నిమజ్జనం వేడుకల్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆర్ట్స్ కాలేజీ వీధిలో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్న డిప్లొమా విద్యార్థి సందీప్ కు విద్యుత్ షాక్ తగిలింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
వినాయక ప్రతిమ వద్ద ఏర్పాటు చేసిన ప్లగ్ బాక్స్ బోర్డును అనుకోకుండా తాకడంతో విద్యార్థి సందీప్ కు విద్యుత్ షాక్ తగిలిందని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పుట్టినరోజు నాడే ఘోరం












