డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.
శనివారం మధ్యాహ్నం పులిదిండి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయింది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడటంతో వారిని వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి బయటకు తీశారు.












