రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో, వైఎస్ఆర్ కడప జిల్లాను ఉద్యాన పంటల సాగుకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ఈ ప్రణాళికను వివరించారు.
గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉద్యాన అభివృద్ధిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కడప జిల్లాకు సంబంధించి రూపొందించిన ప్రణాళికను కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక వివరాలు












