కడప, జులై 08
ఎల్‌నినో ప్రభావంతో రానున్న వర్షాకాలంలో పశుగ్రాస కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి "ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్" (పీఎండీఎస్) విత్తనాల కిట్లను వినియోగించాలని రైతులకు సూచించారు. ఈ విధానం ద్వారా ముందుగానే పచ్చి పశుగ్రాసాన్ని అందుబాటులోకి తెచ్చుకోవచ్చని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, ముందుగానే పశుగ్రాస కొరతను నివారించడానికి "ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్" (పీఎండీఎస్) విత్తనాల కిట్లను వినియోగించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సూచించారు.










