మండలం రాళ్లచెరువుపల్లి గ్రామంలో మీ భూమి - మీ హక్కు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతుల భూ హక్కులను పరిరక్షించడం, భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడం లక్ష్యంగా పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
రైల్వే కోడూరు నియోజకవర్గం, మండలం, రాళ్లచెరువుపల్లి గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అధికారులతో కలిసి పంపిణీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కార్యక్రమ లక్ష్యాలు












