కె.సి. కెనాల్ కింద ఉన్న 13 చెరువులను వర్షపునీటితో పూర్తిగా నింపాలని, ఒక్క చుక్క నీరు కూడా చేరని కొండపేట చెరువును సైతం నింపాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు.
మండలం దుంపలగట్టులోని తన స్వగృహంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, పైతట్టు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో రాజోలు ఆనకట్ట వద్ద కుందూ నదిలో 5,100 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నింపాల్సిన చెరువులు












