కడప, 18 September
జిల్లాలో ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేపడుతున్న క్లాస్-1 కాంట్రాక్టర్ల ఆదాయాలు, పన్ను చెల్లింపులు, ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలని జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు సి.హెచ్. నరసింహులు డిమాండ్ చేశారు. పన్ను ఎగవేత ఆరోపణలపై విచారణ జరపాలని ఆయన కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లాలో ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేపడుతున్న క్లాస్-1 కాంట్రాక్టర్ల ఆదాయాలు, పన్ను చెల్లింపులు, ఆస్తుల వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టాలని జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు సి.హెచ్. నరసింహులు డిమాండ్ చేశారు.











