రాజంపేట పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ నవీన్ కుమార్ సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానిక టీ స్టాల్ వద్ద ప్రజలు, వ్యాపారులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పట్టణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే మురుగునీరు రోడ్లపై నిలిచిపోతోందని, దీనివల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారని, దోమల బెడదతో అనారోగ్యాలకు గురవుతున్నామని స్థానికులు డాక్టర్ నవీన్ కుమార్ దృష్టికి తెచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మార్కెట్ లో దుస్థితి











