రాజంపేట బైపాస్ వద్దగల వాల్మీకి సర్కిల్ లో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వాల్మీకి విగ్రహం వద్ద రాజంపేటలోని వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారు అధిక సంఖ్యలో హాజరై ఘనంగా నివాళులర్పించారు. వారు ఉత్సాహంగా ప్రదర్శనగా తరలివచ్చి, పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ మరియు వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకులు శ్రీ నల్లబోతుల ఈశ్వరయ్య హాజరయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వాల్మీకి సందేశం












