Chittapur, 2026-06-05
బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. గ్రామ సర్పంచ్ సట్ల ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి