కామారెడ్డి జిల్లా కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ విచ్చేసిన సందర్భంగా ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. గ్రామస్థాయి నుండి జిల్లా వరకు , , లను బలోపేతం చేసి కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ విచ్చేసిన సందర్భంగా ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం గ్రామస్థాయి నుండి జిల్లా వరకు , , లను బలోపేతం చేసి కమిటీలు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకట రాములు, సత్తి గారి లక్ష్మీ, జిల్లా అధ్యక్షురాలు లావణ్య, భూపతి, సాయిలు, రవీందర్, బుజ్జమ్మ లెగ్గెల, రాజు తదితరులు పాల్గొన్నారు.











