తాడ్వాయి, 3 September
కామారెడ్డి జిల్లాలో గణేష్ ఉత్సవాల సందర్భంగా డీజేలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. సదాశివ నగర్, గాంధారి, మండలాల పరిధిలోని డీజే నిర్వాహకులకు ఈ మేరకు సూచనలు జారీ చేశారు. పోలీసుల ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గణేష్ ఉత్సవాల సందర్భంగా డీజే లకు అనుమతి లేదు సదాశివనగర్ సిఐ వీరయ్య తెలిపారు కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ సర్కిల్ పరిధిలోని సదాశివ నగర్ గాంధారి మండల డీజే నిర్వాహకులకు. గణేష్ ఉత్సవాల సందర్భంగా డీజే అనుమతి లేదని ఎవరైనా డీజే నిర్వాహకులు పోలీస్ సూచనలు పాటించకుండా డీజే పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సదాశివ నగర్ సిఐ వీరయ్య సూచించారు ప్రతి ఒక్కరు డీజే నిర్వాహకులు సూచనలు వర్తిస్తాయని సదాశివ నగర్ సిఐ వీరయ్య తెలిపారు












