కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి గురువారం అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన దుబాయ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, ఆల్ట్రీష గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సేవలు రెండు నెలలుగా కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి గురువారం అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన దుబాయ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, ఆల్ట్రీష గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.












