కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాఖీ పండుగ సందర్భంగా జిల్లా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, జర్నలిస్టు సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీస్-మీడియా మధ్య ఉన్న సత్సంబంధాలు, పరస్పర సహకారం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి