బాల్కొండ, 2026-06-05
బాల్కొండ మండలంలోని నాగపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, మాజీ డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి