కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి పట్టణంలోని ఉస్మాన్పురలో తల్లి అనారోగ్యంతో మనస్తాపం చెందిన 16 ఏళ్ల బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణ సీఐ నరహరి వెల్లడించిన వివరాల ప్రకారం, మహమ్మద్ ఇర్ఫాన్ సిద్ధిఖీ కుమారుడు, విద్యార్థి అయిన మహమ్మద్ అబ్దుల్ సమద్ సిద్ధిఖీ (16) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి