నంద్యాల, 2026-06-28
నంద్యాల మండలం రైతునగరం, సుబ్బారెడ్డి పాలెం గ్రామాల మధ్య వసంత గ్రీన్ హోమ్స్ వెంచర్ సమీపంలో కేసీ కెనాల్ సబ్ బ్రాంచ్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. 27-06-2026 సాయంత్రం 4:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
నంద్యాల మండలం రైతునగరం, సుబ్బారెడ్డి పాలెం గ్రామాల మధ్య వసంత గ్రీన్ హోమ్స్ వెంచర్ సమీపంలో కేసీ కెనాల్ సబ్ బ్రాంచ్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. 27-06-2026వ తేదీ సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది.












