శ్రీ వైద్యనాథ ముక్తి క్షేత్రం-శ్రీ శనైశ్చర సిద్ధ క్షేత్రం ఆలయంలో మహాలయ అమావాస్య సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ దంపతులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక అభిషేక పూజల్లో పాల్గొన్నారు. ప్రజల సంక్షేమం, పట్టణ అభివృద్ధి కోసం దేవుడిని ప్రార్థించారు.
శ్రీ వైద్యనాథ ముక్తి క్షేత్రం-శ్రీ శనైశ్చర సిద్ధ క్షేత్రం ఆలయంలో అత్యంత పవిత్రమైన మహాలయ అమావాస్య సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ దంపతులు, కుటుంబ సభ్యులతో కలిసి శివుడికి, శనేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, పట్టణం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆ దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.












