నంద్యాల, జూన్ 30
నంద్యాలలోని కాదరాబాద్ నర్సింగరావు స్మారక పురపాలక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జనాబ్ సయ్యద్ అసదుల్లా హుస్సేన్ పదవీ విరమణ సభ ఈరోజు ఘనంగా జరిగింది. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా హాజరై, ఆయన సేవలను కొనియాడారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
నంద్యాలలోని కాదరాబాద్ నర్సింగరావు స్మారక పురపాలక ఉన్నత పాఠశాల (పెద్ద మున్సిపల్ హైస్కూల్) ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయులు జనాబ్ సయ్యద్ అసదుల్లా హుస్సేన్ పదవీ విరమణ సభ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్కూల్ పూర్వ విద్యార్థి, రాష్ట్ర న్యాయశాఖ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.












