వై.ఎస్.ఆర్ కడప, 2027-01-20
రాష్ట్రాన్ని భయంకర కరువు వెంటాడుతోంది. ఇంకా వర్షాకాలం ముగియకముందే 75 శాతం నీటి కొరత అనే దెయ్యం మన ఛాతిపై కూర్చుంది. రాబోయే ఎనిమిది నెలలు అంటే 240 రోజులు నీటి కోసం జీవన్మరణ పోరాటం చేయాల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాష్ట్రాన్ని భయంకర కరువు వెంటాడుతోంది. ఇంకా వర్షాకాలం ముగియకముందే 75 శాతం నీటి కొరత అనే దెయ్యం మన ఛాతిపై కూర్చుంది. ఇంకా వేసవి రావాల్సి ఉంది. ముందున్న ఎనిమిది నెలలు అంటే 240 రోజులు మనం నీటి కోసం జీవన్మరణ పోరాటం చేయాల్సిందే.












