జిల్లా కామారెడ్డి ేంద్రంక కామారెడ్డి లోని పాత పట్టణ ప్రాంతం, సుభాష్ రోడ్ పరిసరాలు, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంకలో పారిశుధ్య పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయని 46, 47వ వార్డుల కౌన్సిలర్లు గెరిగంటి లక్ష్మీనారాయణ, గెరిగంటి స్వప్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై వారు విమర్శలు గుప్పించారు.
పాత పట్టణ పరిసరాల్కామారెడ్డి కామారెడ్డి లో నిత్యం చెత్తను సక్రమంగా సేకరించకపోవడంతో పలుచోట్ల వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోతున్నాయని కౌన్సిలర్లు తెలిపారు. ముఖ్యంగా ప్రజలు, రోగులు నిత్యం రాకపోకలు సాగించే ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంకలో సైతం చెత్త పేరుకుపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా ఆరోగ్య సేవల్కలో కీలక కేంద్రంగా ఉండటంతో, అక్కడ పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చెత్త కామారెడ్డి ుప్పల నుంచి వెలువడుతున్న దుర్గంధం కారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే రోగులు అపరిశుభ్ర వాతావరణం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.












