బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాను నేపథ్యంలో కడప జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాను జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సోమవారం కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.












