కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సభ్యులుగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, కామారెడ్డి రక్తదాతల సమూహ వ్యవస్థాపకులు డాక్టర్ బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన రక్తదాన సేవలను, నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు.
కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సభ్యులుగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, కామారెడ్డి రక్తదాతల సమూహ వ్యవస్థాపకులు డాక్టర్ బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా జిల్లా ఈసీ సభ్యులు డాక్టర్ బాలు మాట్లాడుతూ, వ్యక్తిగతంగా 84 సార్లు రక్తదానం చేశానని, 2007 నుంచి రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని తెలిపారు. తద్వారా వేలాది మందికి సకాలంలో రక్తాన్ని అందజేయగలిగానని చెప్పారు.












