కామారెడ్డి, 2026-07-20
గత ఆరు నెలలుగా ఆహారం మింగడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 40 ఏళ్ల మహిళకు యశోద ఆసుపత్రిలో విజయవంతంగా చికిత్స అందించారు. ఈ చికిత్సతో ఆమె సమస్యల నుంచి ఉపశమనం పొందింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గత ఆరు నెలలుగా ఘన, ద్రవ ఆహారాలను మింగడంలో తీవ్ర ఇబ్బంది (డిస్ఫేజియా), ఆహారం తిరిగి రావడం (రిగర్జిటేషన్) వంటి సమస్యలతో బాధపడుతున్న 40 ఏళ్ల శ్రీమతి స్వరూపకు యశోద ఆసుపత్రిలో విజయవంతమైన చికిత్సతో ఉపశమనం లభించింది.












