కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి ఘన స్వాగతం పలికారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కడప విమానాశ్రయానికి చేరుకోగా ఘన స్వాగతం లభించింది. శనివారం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి స్వాగతం పలికారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిర్మాణ పనులపై సమీక్ష










