తీసుకుంటామని, 2 నవంబర్ 2026
బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో డ్రైనేజీ నిర్మాణ పనుల సందర్భంగా భూగర్భంలో ఉన్న పైప్డ్ నేచురల్ గ్యాస్ () పైప్‌లైన్ దెబ్బతినడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ముజఫర్‌పూర్ జిల్లాలోని గోబర్సాహి-డుమ్రీ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జేసీబీ యంత్రంతో తవ్వకాలు జరుపుతుండగా భూగర్భంలోని గ్యాస్ పైప్‌లైన్ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో గ్యాస్ లీకై మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది.












