దేశ రాజధాని ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.
ఢిల్లీలోని నాంగ్లీ సక్రావతిలో ఉన్న గార్మెంట్ ఫ్యాక్టరీలో ఆదివారం సాయంత్రం సుమారు 4:22 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మంటలను అదుపులోకి తీసుకురావడానికి సుమారు 25 ఫైర్ టెండర్లను రంగంలోకి దించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.











