కామారెడ్డి, 2026-11-04
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా-2026 జాతీయ క్రీడల నిర్వహణకు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్‌తో పాటు మరో ఆరు నగరాల్లో ఈ క్రీడలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 7 వేల మందికి పైగా విద్యార్థులు, క్రీడాకారులు, కోచ్‌లు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తెలంగాణ రాష్ట్రంలో 22వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా-2026 జాతీయ క్రీడల విజయవంతానికి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఒలింపిక్ అసోసియేషన్ భవనంలో స్టేట్ అడ్వైజరీ కమిటీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.












