వై.ఎస్.ఆర్ కడప, 6 October
మద్యం సేవించి వాహనం నడపడంపై తిరుపతి ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన ఒక ప్రయాణికుల బస్సు డ్రైవర్‌కు 10 రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు 10,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ ఘటనపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మద్యం సేవించి వాహనం నడపవద్దని, తద్వారా ప్రాణాలను కాపాడాలని తిరుపతి ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, ఒక ప్రయాణికుల బస్సు డ్రైవర్‌కు 10 రోజుల జైలు శిక్షతో పాటు 10,000 జరిమానా విధించడం జరిగింది.












