కామారెడ్డి, 2026-08-06
జిల్లాలో ఆటో రిక్షాలు, ఇతర వాహనాల్లో ప్రయాణించే విద్యార్థుల భద్రతను మెరుగుపరిచేందుకు రవాణా శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా రవాణా అధికారి శ్రీ సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు ఆటోలు, మినీ క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లాలో ఆటో రిక్షాలు, ఇతర వాహనాల్లో ప్రయాణించే విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, జిల్లా రవాణా అధికారి శ్రీ సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు ఆటో రిక్షాలు, మినీ క్యాబ్‌లపై విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.






