కామారెడ్డి, 10 October
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రక్త నిధి కేంద్రంలో ధర్మ రావు పేట గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంతోష్ రెడ్డి తన 50వ రక్తదానాన్ని పూర్తి చేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు ఆయనను అభినందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రక్త నిధి కేంద్రంలో ధర్మ రావు పేట గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంతోష్ రెడ్డి 50వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు తెలియజేశారు.












