వై.ఎస్.ఆర్ కడప, 4 October
బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డు, గాండ్లవీధి, యాదవ్ నగర్ ప్రాంతాలకు చెందిన 65 కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డు, గాండ్లవీధి, యాదవ్ నగర్ ప్రాంతాలకు చెందిన 65 కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.










